అన్వేషించండి
Kavya Thapar Photos: 'ఈగల్' హీరోయిన్ గ్లామర్ షో
కావ్య థాపర్

Image credit: Kavya Thapar/Instagram
1/9

కావ్యా థాపర్.. ప్రస్తుతం రవితేజ సరసన `ఈగల్` చిత్రంలో నటిస్తోంది
2/9

'ఏక్ మినీ కథ'తో అందరి దృష్టిని ఆకర్షించింది కావ్య థాపర్. 'బిచ్చగాడు 2'తో ఫేమస్ అయింది.
3/9

ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు.
4/9

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కావ్య థాపర్.. వైట్ టాప్ లో పిక్స్ షేర్ చేసింది
5/9

ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్
6/9

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు.
7/9

సందీప్ కిషన్ ఊరుపేరు భైరవకోన మూవీలోనూ కావ్య హీరోయిన్
8/9

ఈగల్, భైరవకోన హిట్టైతే టాలీవుడ్ లో కావ్య థాపర్ జోరు తగ్గేదే లే
9/9

కావ్య థాపర్ (Image credit: Kavya Thapar/Instagram)
Published at : 11 Jan 2024 02:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion