అన్వేషించండి
Karthika Deepam Amulya Gowda photos: 'కార్తీకదీపం' కొత్త శౌర్య గా అమూల్య గౌడ, ఈమె గురించి మీకు తెలుసా
Image Credit: Amulya Gowda/ Instagram
1/10

కార్తీకదీపం (karthika deepam serial) లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతోంది. అందులో హిమ, సౌర్యలు పెద్ద వాళ్లు అయ్యారు. హిమగా ‘మనసిచ్చిచూడు’ హీరోయిన్ భాను (కీర్తీ బట్) నటిస్తోంది. మరి శౌర్య గా కనిపిస్తున్న బ్యూటీ ఎవరు, ఇప్పటి వరకూ ఏ తెలుగు సీరియల్ లోనూ చూసినట్టు లేదే అనుకుంటున్నారు.
2/10

సౌర్యగా ప్రేక్షకుల ముందు రాబోతున్న కన్నడ బ్యూటీ పేరు అమూల్య గౌడ. మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది. ఆరామనే సీరియల్ లో నెగిటివ్ లీడ్ లో ప్రత్యేగ గుర్తింపు తెచ్చుకుంది.
Published at : 19 Mar 2022 10:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion



















