అన్వేషించండి
Kantara Sapthami Gowda: 'కాంతారా'లో పరమ నాటుగా కనిపించిన సప్తమి గౌడ ఒరిజనల్ లుక్ ఇదే
సప్తమి గౌడ

Image credit: sapthami gowda/Instagram
1/8

'కాంతారా' సినిమాలో నాటుగా కనిపించిన బ్యూటీ పేరు సప్తమి గౌడ. బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీకోసం సప్తమి గౌడ కూడా ఓ కష్టమైన పని చేశానంటోంది. (Image credit:sapthami gowda/Instagram)
2/8

సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా సహజంగా కనిపించేందుకు రెండు వైపులా ముక్కు కుట్టించుకుందట. ఈ సినిమా చేసే వరకు ఆమె అసలు ముక్కు కుట్టించుకోలేదట. అయితే ముక్కు, చెవులు కుట్టించుకుంటే మంచిదని రిషబ్ శెట్టి సలహా ఇవ్వడంతో పాటూ పాత్ర డిమాండ్ చేయడంతో ముక్కు కుట్టించుకుందట. (Image credit:sapthami gowda/Instagram)
3/8

'కాంతార' సినిమా తర్వాత సప్తమి పాపులారిటీ పెరిగిపోయింది. సోషల్ మీడియాలోనూ ఫాలోవర్లు పెరిగిపోయారు. రెండు ముక్కు పుడకలు ధరించి ఆమె షేర్ చేస్తోన్న ఫొటోలకు ఫ్యాన్స్ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (Image credit:sapthami gowda/Instagram)
4/8

'కాంతారా' సినిమా విషయానికొస్తే.. కన్నడలో 200 కోట్లకు చేరువవుతోంది. ఇక తెలుగు, హిందీ, మలయాళంలోనూ దండిగా వసూళ్లు రాబడుతోంది. ఈనెల 15న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజైన ఈ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా రూ.8.24 కోట్ల షేర్‌ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. (Image credit:sapthami gowda/Instagram)
5/8

సప్తమి గౌడ (Image credit:sapthami gowda/Instagram)
6/8

సప్తమి గౌడ (Image credit:sapthami gowda/Instagram)
7/8

సప్తమి గౌడ (Image credit:sapthami gowda/Instagram)
8/8

సప్తమి గౌడ (Image credit:sapthami gowda/Instagram)
Published at : 20 Oct 2022 09:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion