అన్వేషించండి
Kajal Aggarwal Photos: తల్లయిన తగ్గేదే లే అంటున్న కాజల్ అగర్వాల్ - రెడ్ జాకెట్, ఫయిరీ కుర్తాలో మెరిసిన 'చందమామ'
Kajal Aggarwal: ఈ మధ్య సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ కాజల్ బాగా సందడి చేస్తోంది. తగ్గేదే లే ఫోటోలకు షేర్ చేస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ ఈ భామ హోయలు పోయింది.

Image Credit: kajalaggarwalofficial/Instagram
1/5

Kajal Aggarwal Latest Photos: ఈ మధ్య సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ కాజల్ బాగా సందడి చేస్తోంది.
2/5

పెళ్లయి, తల్లయినా తగ్గేదే లే అంటుంది. యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ భామ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంది.
3/5

రెడ్ జాకెట్, ఫ్లోరల్ డ్రెస్‌లో చందమామల మెరిసిపోయింది. ఇలా ఈ చందమామను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా ప్రస్తుతం కాజల్ 'ఇండియన్ 2' మూవీతో బిజీగా ఉంది.
4/5

ఇందులో సీనియర్ కమల్ హాసన్ సరసన కాజల్ జతకట్టినట్టు తెలుస్తోంది. ఇటివలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది.
5/5

జూన్ నెలలో ఇండియన్ 2ను రిలీజ్ చేస్తామని కొద్ది సేపటికే క్రితమే మేకర్స్ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.
Published at : 06 Apr 2024 09:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
తిరుపతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion