అన్వేషించండి

Jyothi Poorvaj : గులాబీ టచ్​ గురించి చెప్తోన్న జ్యోతి పూర్వజ్.. అందంగా నవ్వేస్తూ కవ్విస్తోందిగా

Jyothi Poorvaj Latest Photos : గుప్పెడంత మనసు సీరియల్​తో మంచి పేరును దక్కించుకుంది జ్యోతి పూర్వజ్. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ.. పువ్వు సున్నితం గురించి క్యాప్షన్ ఇచ్చింది.

జ్యోతి పూర్వజ్ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Jyothi Poorvaj)

1/6
గులాబీని చేతబట్టి.. అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది జ్యోతి పూర్వజ్. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ గులాబీ గురించి అందమైన క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Jyothi Poorvaj)

2/6
థ్రో బ్యాక్స్ ఫోటోలు షేర్ చేస్తూ.. Gentle touch of a Rose🌹🦋👸 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Jyothi Poorvaj)

3/6
చంకీల చీర కట్టుకుని.. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసి అందంగా ఫోటోషూట్ చేసింది. (Image Source : Instagram/Jyothi Poorvaj)

4/6
డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్​తో తన శారీ లుక్​కి బాగా సెట్ చేసుకుంది. స్టన్నింగ్ మేకప్​ లుక్​లో జ్యోతి చాలా స్టైలిష్​గా కనిపించింది.(Image Source : Instagram/Jyothi Poorvaj)

5/6
గుప్పెడంత మనసు సీరియల్​తో ప్రేక్షకులకు దగ్గరైంది జ్యోతి. ఈ సీరియల్​లో వయసుకు మించిన పాత్రలో నటించి అందరి మనసులు దోచింది.(Image Source : Instagram/Jyothi Poorvaj)

6/6
రీల్ లైఫ్​కి కంప్లీట్​ డిఫరెంట్​గా ఉంటుంది జ్యోతి పూర్వజ్. స్టైలిష్ ఔట్​ ఫిట్​లలో జ్యోతి చాలా ట్రెండీగా ఉంటుంది.(Image Source : Instagram/Jyothi Poorvaj)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
Embed widget