అన్వేషించండి
Jyothi Poorvaj : అమ్మాయికి అమ్మాయిలే శత్రువులంటోన్న జ్యోతి పూర్వజ్.. పోస్టులకు కామెంట్స్ ఆఫ్ చేయడానికి రీజన్ అదేనా!
Jyothi Poorvaj Latest Photos : జగతి మేడమ్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేస్తూ.. వాటికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్ ఇస్తుంది. తాజాగా పోస్టులకు కామెంట్లు ఆపడానికి గల రీజన్ చెప్పింది.
జగతి మేడమ్ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Jyothi Poorvaj)
1/6

జ్యోతి పూర్వజ్.. జగతి మేడమ్గానే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఆమె క్రియేట్ చేసిన మార్క్ అలాంటింది. (Image Source : Instagram/Jyothi Poorvaj)
2/6

అయితే ఈ భామ తాజాగా తన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి.. క్రేజి క్యాప్షన్స్ ఇస్తుంది. She move it like🦋👸 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Jyothi Poorvaj)
Published at : 10 Sep 2024 06:48 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















