అన్వేషించండి
Jyothi Poorvaj : జ్యోతిరాయ్ ఏ ఫోటోలు దిగినా.. ఈ ఫోజు కచ్చితంగా ఉండాల్సిందే అనుకుంటా
Guppedanta Manasu Jyothi Rai Latest Photos : గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ మరోసారి తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంది. తనదైన శైలిలో ఫోటోలకు ఫోజులిచ్చింది.
గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతి రాయ్ ఫోటోలు(Images Source : Instagram/jyothipoorvaj)
1/6

జ్యోతి రాయ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. బ్లూ కలర్ జీన్స్, బ్లాక్ టాప్లో సూపర్ స్టన్నింగ్గా కనిపించింది.(Images Source : Instagram/jyothipoorvaj)
2/6

జ్యోతి రాయ్ ఏ ఫోటోలు దిగినా.. ఈ బ్యాక్ పోజ్ కచ్చితంగా ఉంటుంది. ఆమె ఫోటోలకు ఇంటర్నెట్లో మంచి క్రేజ్ ఉంది.(Images Source : Instagram/jyothipoorvaj)
Published at : 25 May 2024 05:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















