అన్వేషించండి
ట్రెడీషనల్ లుక్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న జాన్వీకపూర్
ట్రెడీషనల్ లుక్‌లో పక్కింటి అమ్మాయిలా మారిన జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ (Picture Source : Instagram/ janhvikapoor)
1/6

ఫ్యాషన్ దుస్తుల్లోనే కాదు.. ట్రెడీషనల్ లుక్‌లోనూ జాన్వీ బెస్ట్ అనిపించుకుంటుంది.
2/6

నవరాత్రి సందర్భంగా పక్కింటి అమ్మాయిలా రెడీ అయింది.
3/6

పింక్ శారీలో డిజైనర్ బ్లౌజ్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది.
4/6

ఈ శారీని మనీష్ మల్హోత్ర డిజైన్ చేశారు.
5/6

చీరకు తగిన చోకర్, జుంకాలతో తన లుక్ సెట్ చేసుకుంది.
6/6

సింపుల్ హెయిర్ స్టైల్‌తో పక్కింటి అమ్మాయి వైబ్స్ ఇచ్చింది.
Published at : 23 Oct 2023 09:32 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion