అన్వేషించండి
Jhanvi Kapoor : కొంటె చూపులు చూస్తోన్న జాన్వీ కపూర్.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే
Jhanvi Kapoor Latest Photos : జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో జాన్వీ కొంటెగా చూస్తూ.. అదిరే ఫోజులిచ్చింది.

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Jhanvi Kapoor)
1/6

జాన్వీ కపూర్ ఫోటోషూట్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ భామ తన గ్లామ్‌తో ఫోటోషూట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. (Image Source : Instagram/Jhanvi Kapoor)
2/6

గ్లామర్ లుక్స్‌తో చాలా స్టన్నింగ్‌గా కనిపిస్తుంటుంది. తాజాగా చేసిన ఫోటోషూట్‌లో కూడా జాన్వీ చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపించింది. (Image Source : Instagram/Jhanvi Kapoor)
3/6

Ulajh సినిమా ప్రమోషన్స్ కోసం అందంగా ముస్తాబైన జాన్వీ వివిధ డ్రెస్‌లలో ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది దేవర బ్యూటీ.(Image Source : Instagram/Jhanvi Kapoor)
4/6

మెరిసే చర్మంతో.. న్యూడ్ మేకప్‌తో.. పింక్ కలర్ ఐషాడోతో జాన్వీ చాలా అందంగా కనిపించింది. డ్రెస్‌కి తగ్గట్లు హెయిర్ స్టైల్ చేసి.. వాలుగా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Jhanvi Kapoor)
5/6

ఈ స్టన్నింగ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Suhana Bhatia Energy 🦁 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Jhanvi Kapoor)
6/6

నటనకు ఆస్కారముండే పాత్రలు ఎంచుకుంటూ.. సక్సెస్ ఫుల్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది జాన్వీ. ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తుంది బ్యూటీ. (Image Source : Instagram/Jhanvi Kapoor)
Published at : 28 Jul 2024 10:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion