అన్వేషించండి
Jhanvi Kapoor : దేవర బ్యూటీ రెట్రో లుక్స్ చూశారా? ఈ ఫోటోల్లో జాన్వీ.. శ్రీదేవిలాగా కనిపిస్తోందంటున్న ఫ్యాన్స్
Jhanvi Kapoor Latest Photos : జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో జాన్వీ శ్రీదేవిలాగా కనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Jhanvi Kapoor)
1/7

రెట్రో లుక్‌లో తన లేటెస్ట్ ఫోటోషూట్ చేసి జాన్వీకపూర్. రెడ్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు చూడ చక్కని ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Jhanvi Kapoor)
2/7

రెడ్ కలర్ శారీ కట్టుకుని.. దానికి తగిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఫుల్ లెంగ్త్ హ్యాండ్స్ వేసుకుని జాన్వీ చాలా అందంగా కనిపించింది. వాలుగా చూస్తూ.. ఇన్నోసెంట్ లుక్స్‌తో శ్రీదేవిని తలపించింది.(Images Source : Instagram/Jhanvi Kapoor)
3/7

చీరకు తగ్గట్లు పచ్చల నెక్లెస్, చెవులకు ఝుంకాలు పెట్టుకుని.. దానికి తగిన హెయిర్ స్టైల్‌తో పర్ఫెక్ట్ రెట్రో లుక్స్‌కి ఎగ్జాంపుల్‌గా నిలించింది.(Images Source : Instagram/Jhanvi Kapoor)
4/7

కనులకు వేసిన ఐలైనర్ ఆ కళ్లను చేపకళ్లుగా మార్చింది. మెరిసే, గోల్డెన్ మేకప్ లుక్‌లో పింక్, రెడ్ మిక్స్డ్ లిప్‌స్టిక్ కలర్‌తో అందంగా ముస్తాబైంది జాన్వీ.(Images Source : Instagram/Jhanvi Kapoor)
5/7

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది జాన్వీ. ఈ ఫోటోలకు అభిమానులు లైక్‌లతో పాటు.. వివిధ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా శ్రీదేవిలాగా ఉన్నావంటూ చెప్తున్నారు.(Images Source : Instagram/Jhanvi Kapoor)
6/7

జాన్వీ కపూర్ ఇప్పటివరకు బాలీవుడ్లోనే నటించింది. తనదైన శైలిలో.. కథకు ప్రాధన్యమున్న స్టోరీస్ ఎంచుకుంటూ.. నటిగా సక్సెస్‌లను అందుకుంటుంది.(Images Source : Instagram/Jhanvi Kapoor)
7/7

తొలిసారి తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి వస్తుంది. దేవర సినిమాలో హీరోయిన్గా జాన్వీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. (Images Source : Instagram/Jhanvi Kapoor)జాన్
Published at : 15 Aug 2024 05:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion