అన్వేషించండి
Janhvi Kapoor : ముత్యాల డ్రెస్‌లో ముద్దుగా మెరిసిపోతున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor Photos : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముత్యాల డ్రెస్‌లో అభిమానులకు అందాల విందు ఇచ్చింది.
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/janhvikapoor)
1/6

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ముత్యాలతో రూపొందించిన డ్రెస్‌లో జాన్వీ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/janhvikapoor)
2/6

ముత్యాల బ్రెస్లెట్, ఉంగరాలు, చెవిరింగులతో అలంకరించుకుంది. హెయిర్‌ను చాలా స్టైలిష్‌గా సెట్ చేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/janhvikapoor)
Published at : 25 Feb 2024 05:21 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















