అన్వేషించండి
Janhvi Kapoor Latest Photos : షిమ్మర్ బాడీకాన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్.. Mr and Mrs Mahi ప్రమోషన్లతో బిజీగా ఉన్న హీరోయిన్
Janhvi Kapoor Photos : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ Mr and Mrs Mahi ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా షిమ్మర్ బాడీకాన్ డ్రెస్‌లో ఈ భామ మెరిసింది.
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Janhvi Kapoor)
1/6

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సిల్వర్ కలర్ షిమ్మర్ బాడీకాన్ డ్రెస్‌లో మెరిసింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
2/6

సిల్వర్ కలర్ డ్రెస్‌కి తగ్గట్లుగా.. డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది జాన్వీకపూర్. హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 15 May 2024 03:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















