అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
పూల డ్రెస్‌లో ‘జబర్దస్త్’ బ్యూటీ సౌమ్య రావు
‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య రావు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి.
![‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య రావు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/d14fd29af8c6b805da59b8607844a12d1672321746278559_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Sowmya Rao/Instagram
1/7
![సౌమ్య తెలుగు, తమిళ భాషల్లో కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/6463c652ba1fefc99db5e7230b236c4b3877a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సౌమ్య తెలుగు, తమిళ భాషల్లో కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. Image Credit: Sowmya Rao/Instagram
2/7
![ఈ బ్యూటీ మొదటగా తమిళ సీరియల్ 'రోజా'తో తన నటనా కెరీర్‌ను ప్రారంభించింది. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/cc3aee1d291130accb10ef93910bf1f49f1fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ బ్యూటీ మొదటగా తమిళ సీరియల్ 'రోజా'తో తన నటనా కెరీర్‌ను ప్రారంభించింది. Image Credit: Sowmya Rao/Instagram
3/7
![సౌమ్య 'శ్రీమంతుడు' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/5e4b37b2d5a555208febafe0b08400de1f05a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సౌమ్య 'శ్రీమంతుడు' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Sowmya Rao/Instagram
4/7
![సౌమ్య 'జబర్దస్త్'లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/b6c5e3aae2c49def140b457baafb6b178cd2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సౌమ్య 'జబర్దస్త్'లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Sowmya Rao/Instagram
5/7
![ఈ బ్యూటీ పలు తమిళ సీరియల్స్ లో కనిపించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/9fe5e8179adfa2b01db4204fdd5987ab7f73e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ బ్యూటీ పలు తమిళ సీరియల్స్ లో కనిపించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credit: Sowmya Rao/Instagram
6/7
![సౌమ్య రావ్ బుల్లితెర పై సీరియల్స్, యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/1a0ebdb5ebf3a24ba230c30490a34bea07017.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సౌమ్య రావ్ బుల్లితెర పై సీరియల్స్, యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. Image Credit: Sowmya Rao/Instagram
7/7
![సౌమ్య 'శ్రీదేవి డ్రామా కంపెని', 'జబర్దస్త్' వంటి కామెడి షోస్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. Image Credit: Sowmya Rao/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/fafa75cc2cea7dd0a6548dd4277b98c83d72e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సౌమ్య 'శ్రీదేవి డ్రామా కంపెని', 'జబర్దస్త్' వంటి కామెడి షోస్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. Image Credit: Sowmya Rao/Instagram
Published at : 29 Dec 2022 08:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
పాలిటిక్స్
ఆటో
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement