అన్వేషించండి
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 ప్రోమో హైలైట్స్... నాని కంటే అతనికే ఎక్కువ మార్కులు వేసిన ప్రియాంక, అసలు దొరకలేదుగా
Bigg Boss 8 Telugu Contestants List: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. అయితే... ఏడు గంటలకు వాళ్లను ఇంటిలోకి పంపిస్తామని లేటెస్ట్ ప్రోమోలో చెప్పారు. అందులో హైలైట్స్ చూడండి.
'బిగ్ బాస్ 8' తెలుగు స్టేజిపై సందడి చేసిన సినిమా తారలు
1/7

'బిగ్ బాస్ 8 తెలుగు'తో కింగ్ నాగార్జున మరోసారి బుల్లితెర వీక్షకులకు వినోదం అందించడానికి రెడీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఇంటిలోకి కంటెస్టెంట్లను పంపిస్తామని చెప్పారు. లాంచ్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. మరి, అందులో హైలైట్స్ ఏంటో చూద్దామా?
2/7

'సరిపోదా శనివారం' హీరో హీరోయిన్లు నాని, ప్రియాంక మోహన్ 'బిగ్ బాస్ 8' లాంచ్ ఎపిసోడ్‌కు అతిథులుగా వచ్చారు. హీరోగా నానికి ఎన్ని మార్కులు ఇస్తావ్ అని అడగ్గా వందకు వంద అని చెప్పింది ప్రియాంక మోహన్.
Published at : 01 Sep 2024 11:33 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















