అన్వేషించండి
Huma Qureshi: 'కాలా' బ్యూటీ కిల్లింగ్ లుక్స్, ఫొటోలు వైరల్

'కాలా' బ్యూటీ కిల్లింగ్ లుక్స్
1/8

అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైంది హుమా ఖురేషి.(Photo Courtesy: Huma Qureshi Instagram)
2/8

ఈ సినిమా తరువాత వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది.(Photo Courtesy: Huma Qureshi Instagram)
3/8

హిందీతో పాటు తమిళ, మరాఠీ సినిమాల్లో నటించింది.(Photo Courtesy: Huma Qureshi Instagram)
4/8

సౌత్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'కాలా' సినిమాలో నటించింది.(Photo Courtesy: Huma Qureshi Instagram)
5/8

రీసెంట్ గా విడుదలైన 'వలిమై' సినిమాలో కీలకపాత్ర పోషించింది.(Photo Courtesy: Huma Qureshi Instagram)
6/8

అలానే 'గంగూబాయి కతియావాడి' లో గెస్ట్ రోల్ చేసింది. మరోవైపు వెబ్ సీరీస్ లోనూ దూసుకుపోతోంది.(Photo Courtesy: Huma Qureshi Instagram)
7/8

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Huma Qureshi Instagram)
8/8

హుమా ఖురేషి ఫొటోలు(Photo Courtesy: Huma Qureshi Instagram)
Published at : 29 Mar 2022 06:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
పాలిటిక్స్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion