అన్వేషించండి
Advertisement

Rashmika Mandanna Photos: యూరప్‌లో రష్మిక ఎంజాయ్ చేశారిలా!

యూరప్‌లో రష్మిక
1/9

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నవంబర్‌లో యూరప్ వెళ్లారు. హాలిడే ట్రిప్ అన్నమాట. అక్కడ తీసుకున్న సెల్ఫీలను, ఫొటోలను లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యూరప్‌లో ఎలా ఎంజాయ్ చేసినదీ రష్మిక ఫొటోల్లో చూపించారు. అన్నట్టు... అక్కడికి వెళ్లినా వర్కవుట్స్ చేయడం మానలేదు. వర్కవుట్స్ చేశాక... అక్కడ టూరిస్ట్ స్పాట్స్ చూశారు. కాఫీలు తాగారు. ఫుడ్ ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలు ఇవి. (Image Credit: Instagram/Rashmika Mandanna)
2/9

వర్కవుట్స్ చేశాక... ఓ మిర్రర్ సెల్ఫీ (Image Credit: Instagram/Rashmika Mandanna)
3/9

యూరప్ వీధుల్లో టోపీ ధరించిన వ్యక్తితో సరదాగా ఓ ఫొటో (Image Credit: Instagram/Rashmika Mandanna)
4/9

కాఫీ తాగే ముందు... సరదాగా సెల్ఫీ (Image Credit: Instagram/Rashmika Mandanna)
5/9

ఫుడ్ టేస్ట్ చేసే ముందు సంతోషంలో ముఖం వెలిగిపోతోందిలా! (Image Credit: Instagram/Rashmika Mandanna)
6/9

మాస్క్ ముఖ్యం! మాస్క్ ధరించమని రష్మిక చెప్పలేదు. కానీ, ఇన్ డైరెక్టుగా ఇలా మెసేజ్ ఇచ్చారు. (Image Credit: Instagram/Rashmika Mandanna)
7/9

టెడ్డీలతో రష్మిక... (Image Credit: Instagram/Rashmika Mandanna)
8/9

వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం రష్మికకు అలవాటే! యూరప్ ట్రిప్‌లో కూడా ఆ అలవాటును కంటిన్యూ చేశారు. (Image Credit: Instagram/Rashmika Mandanna)
9/9

వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం రష్మికకు అలవాటే! యూరప్ ట్రిప్‌లో కూడా ఆ అలవాటును కంటిన్యూ చేశారు. (Image Credit: Instagram/Rashmika Mandanna)
Published at : 12 Dec 2021 08:41 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion