అన్వేషించండి
Sreeleela : చిలకపచ్చ కోకలో శ్రీలీల ఫోటోలు.. చీరకు తగిన హైయిర్ స్టైల్లో చాలా స్టైలిష్గా కనిపిస్తోందిగా
Sreeleela Photos : హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. లైట్ గ్రీన్ కలర్ చీరలో శ్రీలీల చాలా స్టైలిష్గా కనిపిచింది.
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreeleela)
1/7

రీసెంట్గా బీచ్లో బుల్లి గౌన్ వేసుకుని ఆడుకున్న శ్రీలీల.. ఇప్పుడు చీరలో చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.(Images Sources : Instagram/sreeleela)
2/7

చిలకపచ్చ చీర కట్టుకుని శ్రీలీల చాలా అందంగా కనిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని ఫోటోషూట్ చేసింది.(Images Sources : Instagram/sreeleela)
Published at : 05 Jun 2024 03:23 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















