అన్వేషించండి
Shriya Saran : స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో శ్రియా శరణ్.. నలభైల్లో కూడా ఇంత అందంగా ఉండడం ఈ భామకే సొంతం
Shriya Saran Photos : సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లూ కలర్ స్టన్నింగ్ ఔట్ఫిట్లో ఈ భామ చాలా అందంగా కనిపించింది.
శ్రియా శరణ్ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Shriya Saran)
1/6

శ్రియా శరణ్ నలభైల్లో కూడా చాలా అందంగా, ఫిట్‌గా బాగా కనిపిస్తుంది. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎంత అందంగా కనిపిస్తుందో.. ఇప్పుడూ కూడా అంతే బ్యూటీఫుల్‌గా కనిపిస్తుంది.(Image Source : Instagram/Shriya Saran)
2/6

బ్లూకలర్ డ్రెస్‌లో శ్రియా చాలా అందంగా కనిపించింది. ఈ డార్క్ కలర్ డ్రెస్‌ను డిజైనర్లు చాలా అందంగా రూపొందించారు.(Image Source : Instagram/Shriya Saran)
Published at : 20 Mar 2024 03:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















