అన్వేషించండి
Seerat Kapoor Latest Photos : బోల్డ్ అందాలతో కవ్విస్తున్న సీరత్ కపూర్.. ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన బ్యూటీ
Seerat Kapoor Photos : టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటిలో ఈ భామ చాలా బోల్డ్‌గా కనిపించింది.
సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/iamseeratkapoor)
1/6

మరోసారి హాట్ ఫోటోలతో ఇంటర్నెట్లో హీట్‌ని పెంచింది సీరత్ కపూర్. ఈ భామ తన లేటెస్ట్ లుక్స్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (Images Source : Instagram/iamseeratkapoor)
2/6

బ్లూకలర్ మినీ ఫ్రాక్ వేసుకుని ఫోటోలకు హాట్‌గా ఫోజులిచ్చింది సీరత్. గోల్డెన్ కలర్ హై హీల్స్‌తో గ్లామ్ అప్ చేసింది.(Images Source : Instagram/iamseeratkapoor)
Published at : 23 Apr 2024 11:43 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















