అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anupama Parameshwaran : ఉంగరాల జుట్టు.. క్యూట్ లుక్స్.. అనుపమ ఫోటోలు వైరల్!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/14/e4f1dfeb0ade0f4dc2ccd24b6f485c3f_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
anupama
1/8
![(Courtesy : Instagram) మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/14/5fd2b255e408334239339145d8ac22067024b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది.
2/8
![(Courtesy : Instagram) దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/14/423c1c5cc3a4ea68e6dd78114cb96199ace45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
3/8
![(Courtesy : Instagram) ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/14/0ded22c712e773c9e7e08afd32d6232722285.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.
4/8
![(Courtesy : Instagram) మొదటి నుండి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది. ఆమె సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో కనిపించదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/14/3c0af825b884bc385eaf157a020743bcfc91c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) మొదటి నుండి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది. ఆమె సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో కనిపించదు.
5/8
![(Courtesy : Instagram) కానీ మెల్లగా అందరిలానే అందాల ప్రదర్శన మొదలుపెట్టింది. ఈ క్రమంలో పలు ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/14/2fe4d2cefb8cc888679b487ad42564952e205.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) కానీ మెల్లగా అందరిలానే అందాల ప్రదర్శన మొదలుపెట్టింది. ఈ క్రమంలో పలు ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
6/8
![(Courtesy : Instagram) పూర్తిస్థాయిలో గ్లామర్ షో చేయనప్పటికీ క్లీవేజ్, నాభి అందాల ప్రదర్శన చేస్తూ కొన్ని ఫోటోలకు ఫోజిలిచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/14/72436157b1f43ad9ae981d97be1d25d6e8a51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) పూర్తిస్థాయిలో గ్లామర్ షో చేయనప్పటికీ క్లీవేజ్, నాభి అందాల ప్రదర్శన చేస్తూ కొన్ని ఫోటోలకు ఫోజిలిచ్చింది.
7/8
![(Courtesy : Instagram) ఈ గెటప్ లో అమ్ముడుని చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/14/1aef30a5ca417a07dec2eca9247c2a9e7cfbd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) ఈ గెటప్ లో అమ్ముడుని చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
8/8
![(Courtesy : Instagram) అనుపమ పరమేశ్వరన్ క్యూట్ ఫోటో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/14/afa70dbaeb66064dfef954439e8a9935c39f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy : Instagram) అనుపమ పరమేశ్వరన్ క్యూట్ ఫోటో
Published at : 14 Jul 2021 03:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
ఆధ్యాత్మికం
సినిమా
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement