అన్వేషించండి
Hebah Patel: పింక్ శారీలో వెలిగిపోతున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ హెబ్బాపటేల్!
Hebah Patel Photos: హెబ్బా పటేల్ లేటెస్ట్ మూవీ హనీమూన్ ఎక్స్ ప్రెస్ ఓటీటీలోకి వచ్చేసింది. చైతన్య రావ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మంచి స్పందన రాబడుతోందంటున్నారు మేకర్స్.
హెబ్బా పటేల్ (Images Source : Instagram/Hebah Patel)
1/7

ఆమధ్య థియేటర్లలోకి వచ్చిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ కి యావరేజ్ టాక్ వచ్చింది. చైతన్యా రావ్, హెబ్బా పటేల్‌ల జోడీకి మంచి మార్కులే పడ్డాయ్. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది ఈ మూవీ.
2/7

సోషల్ మీడియాతో ట్రెండ్ సెట్ చేస్తున్న బ్యూటీస్ లిస్టులో హెబ్బా పటేల్ ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ కన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫొటో షూట్స్ తో అట్రాక్ట్ చేస్తోంది..
Published at : 28 Aug 2024 09:52 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















