1970, సెప్టెంబర్ 15న జన్మించిన రమ్యకృష్ణ
తమిళ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, జర్నలిస్ట్ చొ రామస్వామికి రమ్యకృష్ణ మేనకోడలు
భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ పొందిన రమ్య, దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు
పద్నాలుగు సంవత్సరాలకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమ్య
'వెళ్ళై మనసు' అనే చిత్రంతో వెండితెరకి పరిచయం
సౌత్లో అందరు అగ్ర హీరోలందరితో కలసి నటించిన రమ్యకృష్ణ
'భలే మిత్రులు' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా 'సూత్రధారులు' తో మంచి పేరు సంపాదించుకున్న బ్యూటీ
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలతో ఆమె దశ తిరిగింది
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో పెళ్లి, వీరికి ఒక కుమారుడు
'బాహుబలి'లో 'శివగామి' పాత్రతో మరింత గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ
'బాహుబలి: ద బిగినింగ్' సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు, ఐఫా అవార్డు
'బాహుబలి: ద కంక్లూజన్' చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
ఎర్ర దుస్తుల్లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా!
డిఫరెంట్గా కొత్త సినిమా ప్రకటించిన తమిళ దర్శకులు
Nupur Sanon Photos : ఏక్ దమ్ సౌత్ స్టైల్లో నార్త్ బ్యూటీ నుపుర్ - రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
బ్లాక్ డ్రస్సులో అషు రెడ్డి పోజులు - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
Karthika Deepam Premi Vishwanath: వంటలక్క ( ప్రేమీ) రీ-ఎంట్రీ ఎప్పుడు!
TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టైఫాయిడ్తో రిమాండ్ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం
Akhil Mishra Death : హైదరాబాద్లో ప్రమాదవశాత్తూ బాలీవుడ్ యాక్టర్ మృతి
కెనడాలోని హిందువులంతా జాగ్రత్త, దాడులు జరిగే ప్రమాదముంది - కెనడా ఎంపీ హెచ్చరికలు
/body>