అన్వేషించండి
Amritha Aiyer Photos : హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యార్ లేటెస్ట్ ఫోటోలు
Hanuman Movie Heroine : హనుమాన్ సినిమాతో సూపర్ హిట్‌ని అందుకుంది హీరోయిన్ అమృత అయ్యార్. ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
అమృత అయ్యార్ లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/amritha_aiyer)
1/6

అమృత అయ్యార్ తన తాజా సినిమా హనుమాన్ మూవీతో సంక్రాంతి హిట్ కొట్టింది. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో అమృత హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. (Image Source : Instagram/amritha_aiyer)
2/6

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలను మించిన పాజిటివ్ టాక్ అందుకుంది హనుమాన్ సినిమా. ఎన్ని పెద్ద సినిమాలు వస్తున్నా.. ఏమాత్రం వాటికి భయపడకుండా చిత్రబృందం ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా మంచి టాక్‌ను సంపాదించుకుంది.(Image Source : Instagram/amritha_aiyer)
Published at : 14 Jan 2024 06:12 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















