అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hamsa Nandini: మరో వెకేషన్ కు ఎగిరిపోతున్న హంస, లేటెస్ట్ ఫోటోలు చూశారా?
ఒకప్పుడు హీరోయిన్ గా కుర్రకారు మతి పోగొట్టిన ముద్దుగుమ్మ హంసా నందిని. కొద్ది కాలం క్రితం క్యాన్సర్ బారిని పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం కోలుకునికి మళ్లీ యాక్టివ్ అయ్యింది.
![ఒకప్పుడు హీరోయిన్ గా కుర్రకారు మతి పోగొట్టిన ముద్దుగుమ్మ హంసా నందిని. కొద్ది కాలం క్రితం క్యాన్సర్ బారిని పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం కోలుకునికి మళ్లీ యాక్టివ్ అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/09/56d275bd4e04ef2d8c9c712cfbc32f2e1709979052067544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Hamsa Nandini/Instagram
1/5
![హంసా నందిని ‘అనుమానాస్పదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. Photo Credit: Hamsa Nandini/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/09/4bc2c83c5d57ea37531e70875a2b872b935b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హంసా నందిని ‘అనుమానాస్పదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. Photo Credit: Hamsa Nandini/Instagram
2/5
![ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది. Photo Credit: Hamsa Nandini/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/09/78bfffa3e7253577d5cde9780d432678de820.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది. Photo Credit: Hamsa Nandini/Instagram
3/5
![ఇక స్పెషల్ సాంగ్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.Photo Credit: Hamsa Nandini/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/09/b55d133a9e94a089f150d69154eef0e2612b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక స్పెషల్ సాంగ్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.Photo Credit: Hamsa Nandini/Instagram
4/5
![‘మిర్చి’, ‘భాయ్’, ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘లెజెండ్’ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి ఆహా అనిపించింది. Photo Credit: Hamsa Nandini/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/09/60589983e4ef4cd1ad3f05623f74d0b4803b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘మిర్చి’, ‘భాయ్’, ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘లెజెండ్’ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి ఆహా అనిపించింది. Photo Credit: Hamsa Nandini/Instagram
5/5
![క్యాన్సర్ చికిత్స తర్వాత మళ్లీ యాక్టివ్ అవుతోంది. తరచుగా విదేశాలకు వెళ్లి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. Photo Credit: Hamsa Nandini/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/09/0dff19e8ca2a145fe9ddfaded2fa6539dda63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
క్యాన్సర్ చికిత్స తర్వాత మళ్లీ యాక్టివ్ అవుతోంది. తరచుగా విదేశాలకు వెళ్లి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. Photo Credit: Hamsa Nandini/Instagram
Published at : 09 Mar 2024 03:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement