అన్వేషించండి
Guppedantha Manasu Jyothi Rai Photos:సీరియల్ లోనే కాదు బయట కూడా నా కొడుకుని మిస్సవుతున్నా అన్న గుప్పెడంతమనసు జగతి

Image Credit: Jyothi Rai/Instagram
1/9

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బెస్ట్ సీరియల్స్ లో 'గుప్పెడంత మనసు' ఒకటి. ఈ సీరియల్లో రిషికి తల్లి గా నటిస్తున్న జగతి హీరోయిన్ లా ఉందంటూ అందరి మన్ననలు పొందుతోంది. ముఖేస్ గౌడ సీరియల్ లో రిషి కి తల్లి పాత్ర పోషిస్తున్నప్పటికీ ఇద్దరి మధ్యా పెద్ద ఏజ్ గ్యాప్ ఏం లేదు. ఇంకా చెప్పాలంటే కార్తీకదీపంలో సౌందర్య పాత్ర తర్వాత అందంగా, హుందాగా పాత్ర గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిది అని చెప్పొచ్చు.
2/9

అందం, అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోన్న జగతి అసలు పేరు జ్యోతి రాయ్. 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న జ్యోతి రాయ్ 'గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన 'కన్యాదానం' సీరియల్లో నటించింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి 'గుప్పెడంత మనసు' సీరియల్ తో తల్లి పాత్రలో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. (Image Credit: Jyothi Rai/Instagram)
3/9

సీరియల్ లో భర్త, కొడుక్కి దూరంగా ఉంటూ..కొడుకు కోసం తల్లడిల్లిపోయే తల్లిగా జగతి నటనకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే సీరియల్ మాత్రమే కాదు రియల్ లైఫ్ లోనూ నా కొడుకుని మిస్సవుతున్నా అంటూ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది జ్యోతి రాయ్. నా వర్క్ లో భాగంగా చాలాసార్లు నా కొడుక్కి దూరంగా ఉండాల్సి వస్తోంది.. ఒకరినొకరు ఎలా మిస్సవుతున్నామో మాటల్లో చెప్పలేను ..నా లైఫ్, నా హీరో, నా సూపర్ మ్యాన్ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది జ్యోతి రాయ్.
4/9

చిన్నప్పటినుంచి సినిమాల మీద ఉన్న శ్రద్ధ ఆమెను నటన వైపు అడుగేసేలా చేసింది. పలు కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ కి పెళ్లైంది, ఓ బాబు ఉన్నాడు.(Image Credit: Jyothi Rai/Instagram)
5/9

'గుప్పెడంతమనసు' సీరియల్ లో జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)
6/9

'గుప్పెడంతమనసు' సీరియల్ లో జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)
7/9

'గుప్పెడంతమనసు' సీరియల్ లో జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)
8/9

'గుప్పెడంతమనసు' సీరియల్ లో జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)
9/9

'గుప్పెడంతమనసు' సీరియల్ లో జగతి (జ్యోతి రాయ్) (Image Credit: Jyothi Rai/Instagram)
Published at : 31 Jan 2022 11:31 AM (IST)
Tags :
Guppedantha Manasu Mukesh Gowda గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu Serial Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు Sai Kiran Guppedantha Manasu Episode Serial Guppedantha Manasu January 31 Episode Raksha Gowda గుప్పెడంత మనసుమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విజయవాడ
ఫ్యాక్ట్ చెక్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion