అన్వేషించండి
Genelia Photos: గ్లామర్ ఒలకబోస్తూ.. జెనీలియా హాట్ లుక్స్..

జెనీలియా హాట్ లుక్స్
1/6

(Photo Courtesy: Instagram) ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన జెనీలియా ఆ తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.
2/6

(Photo Courtesy: Instagram) పెళ్లి తరువాత ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది.
3/6

(Photo Courtesy: Instagram) చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది.
4/6

(Photo Courtesy: Instagram) అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కనిపిస్తూ అలరిస్తుంటుంది.
5/6

(Photo Courtesy: Instagram) ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
6/6

(Photo Courtesy: Instagram) ఆమె కొత్త లుక్ కి యూత్ ఫిదా అయిపోయింది.
Published at : 01 Oct 2021 05:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion