అన్వేషించండి
Ganesh Chaturthi Celebration: ముంబై మార్కెట్లో శిల్పాశెట్టి సందడే సందడి.. ఇంటికి వినాయక విగ్రహం తీసుకెళ్లిన నటి
శిల్పాశెట్టి
1/7

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎన్ని పనులున్నా సరే వినాయక చవితి వచ్చిందంటే చాలు యాక్టివ్ అవుతుంది. కరోనా నేపథ్యంలోనూ ఆమె గణేష్ చతుర్థిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ముంబైలోని లాల్ బాఘ్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఆమె కొనుగోలు చేయడానికి రాగా అక్కడ సందడి నెలకొంది.
2/7

ప్రతి ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం శిల్పాశెట్టి తన కుటుంబసభ్యులతో కలిసి గణేష్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తోంది. బుధవారం మధ్యాహ్నం వినాయక విగ్రహాన్ని ఆమె కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (PICS Credit: Manav Manglani)
Published at : 08 Sep 2021 04:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















