అన్వేషించండి
Esther Anil : 'దృశ్యం' చిన్నారిని ఈ మధ్య గమనించారా..హీరోయిన్ గా ఆఫర్స్ కోసం వెయిటింగ్ అంటోన్న ఎస్తర్ అనిల్!
Esther Anil Photos: దృశ్యం మూవీలో వెంకటేశ్ చిన్న కూతురిగా నటించిన ఎస్తర్ అనిల్ రీసెంట్ లుక్ మెస్మరైజింగ్ గా ఉంది. హీరోయిన్ గా ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోన్న ఎస్తర్ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
ఎస్తర్ అనిల్ (image credit: Esther Anil/Instagram)
1/6

ఇంకా చిన్నారి అంటారేంటి.. హీరోయిన్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటే అంటోంది ఎస్తర్ అనిల్. అందుకే వరుస ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కించేస్తోంది...
2/6

'దృశ్యం' సినిమాలో వెంకటేష్-మీనా చిన్న కుమార్తెగా నటించింది ఎస్తర్ అనిల్. క్యూట్ నటనతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది
Published at : 22 Aug 2024 10:57 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















