ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది బెంగాలీ బ్యూటీ దేబ్‌జాని మోదక్. కోల్ కతా స్కూల్ లో టెన్త్ చదువుతుండగా మ్యాథ్స్ ట్యూషన్ కి వెళ్లేదట. ఓ రోజు ట్యూషన్ నుంచి ఇంటికివెళుతుండగా ఓ ఆవిడ ఎదురై సీరియల్ లో నటిస్తావా అని అడిగిందట. పరిచయం లేని వ్యక్తి నుంచి వచ్చిన ఆ మాటకి షాక్ అయిన మోదక్..తన అమ్మా నాన్న ఇష్టం అని చెప్పిందట. అలా ఓ సీరియర్ కి సైన్ చేసిన దేబ్‌జానీ మోదక్..ఆ సీరియల్ షూటింగ్ మొదలయ్యాక ఆగిపోవడంతో నిరాశ చెందింది. ఆ తర్వాత ఆ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ తెరకెక్కించిన ఓ బెంగాలీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
టెన్త్ లోనూ మొదటి సినిమా విడుదల కావడం ఆ తర్వాత మరో రెండు మూవీస్ చేయడంతో కాలేజీకి వెళ్లే అవకాశం రాలేదట. ప్లస్ టూ తర్వాత కరస్పాండెంట్ లో డిగ్రీ పూర్తిచేసింది. అయితే సినిమాల కన్నా ఇంట్లో తల్లిదండ్రులు సీరియల్స్ ని ఆస్వాదించడం చూసి సీరియల్స్ లో నటించాలనే ఆలోచన వచ్చి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది మోదక్. బెంగాలీలో ఏడు సీరియల్స్, తమిళంలో ఓ సీరియల్ చేసింది. ఇప్పుడు తెలుగులో 'ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్' లో అందం,అభినయంతో మెప్పిస్తోంది.
ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు పదేళ్లలో ఇబ్బంది పడిన సందర్భాలు లేవు, వెనక్కు వెళ్లాలనే ఆలోచనా లేదంటోంది మోదక్. అవకాశాలు వచ్చినన్ని రోజులూ నటన కొనసాగిస్తాంటోంది.
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దేబ్‌జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)

Pranitha Subhash: అమ్మ కావడమే వరం, బేబీ బంప్‌తో ప్రణీత ఫోటోషూట్
Deepika Padukone: ఆకుపచ్చ డ్రెస్‌లో దీపికా ఎంత బావుందో
Kalyani Priyadarshan: 'హలో' బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు - ఓ లుక్కేయాల్సిందే
Ashu Reddy: గోల్డెన్ డ్రెస్ లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ!
Anu Emmanuel: డెనిమ్ షార్ట్స్ లో అను ఇమ్మాన్యుయేల్ హాట్ లుక్
Bihar Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !
KTR On Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే మార్గమిదే, అలా చేయాలని కేంద్రానికి కేటీఆర్ డిమాండ్
Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ
Konaseema: ‘కోనసీమ’ పేరు మార్పుపై ఉద్రిక్తతలు, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ - కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక