అన్వేషించండి
క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న ఇషా రెబ్బ
తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని తెలుగు , తమిళం, మలయాళం బాషల్లోను అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఇషా రెబ్బ.

Image Credit: Eesha Rebba/Instagram
1/8

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఇషా రెబ్బ. Image Credit: Eesha Rebba/Instagram
2/8

వరంగల్ లో పుట్టిన ఈ తెలంగాణ పోరి 'అంతకు ముందు ఆ తరువాత' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Image Credit: Eesha Rebba/Instagram
3/8

కాలేజీ రోజుల్లోనే చదువుతో పాటు మోడలింగ్ చేసింది ఇషా రెబ్బ. Image Credit: Eesha Rebba/Instagram
4/8

2018లో విడుదలైన 'అ!' సినిమాలో తన లెస్బియన్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంశలు అందుకుంది. Image Credit: Eesha Rebba/Instagram
5/8

తరువాత 'అమీ తుమి', 'బ్రాండ్ బాబు', 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. Image Credit: Eesha Rebba/Instagram
6/8

తెలుగులో తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇషా రెబ్బ మలయాళంలో 'ఒట్టు' సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. Image Credit: Eesha Rebba/Instagram
7/8

ఆ మధ్య ఓటీటీలో విడుదలయిన 'పిట్ట కథలు', 'త్రి రోజెస్' అనే వెబ్ సిరీస్ ల్లోను నటించింది. Image Credit: Eesha Rebba/Instagram
8/8

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'సవ్యసాచి' వంటి సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించింది. Image Credit: Eesha Rebba/Instagram
Published at : 24 Dec 2022 09:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
క్రికెట్
క్రికెట్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion