అన్వేషించండి

Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?

Eesha Rebba Birthday Special Photos : ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఫోటోల్లో ఈ భామ చాలా అందంగా. ఈరోజు ఈషా తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది.

ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/yourseesha)

1/7
ఈషా రెబ్బా ఆరెంజ్ కలర్ శారీలో చాలా అందంగా కనిపించింది. కాటన్ శారీలో దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/yourseesha)

2/7
బ్లాక్ మెటల్ ఝుంకాలతో.. అందంగా ముస్తాబైంది. ముక్కు పుడక పెట్టుకుని బొట్టు పెట్టుకుని చాలా అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/yourseesha)

3/7
చేతులకు మ్యాంచింగ్ రింగ్స్ పెట్టుకుని.. ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసి.. Grateful for another year of life..☺️🥂 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/yourseesha)

4/7
తన బర్త్​ డే సందర్భంగా ఫోటోలు షేర్​ చేస్తూ.. మరో సంవత్సరానికి  గ్రేట్​ఫుల్​ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/yourseesha)

5/7
ఈషా రెబ్బా తెలంగాణలోనికి వరంగల్​లో జన్మించింది. అంతకుముందు ఆ తరువాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Images Source : Instagram/yourseesha)

6/7
హీరోయిన్​గా నటిస్తూనే.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కూడా నటిస్తుంది. కేవలం తన అందంతోనే కాకుండా.. నటనతోనూ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/yourseesha)

7/7
కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం సినిమాల్లో కూడా నటించింది. వెబ్​ సిరీస్​లలో కూడా ఈ భామ నటించి అలరిస్తోంది.(Images Source : Instagram/yourseesha)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget