అన్వేషించండి
Dhanush's Sir Opening: త్రివిక్రమ్ క్లాప్‌తో 'సార్' షురూ
ధనుష్, సంయుక్తా మీనన్ మీద క్లాప్ ఇస్తున్న త్రివిక్రమ్
1/5

ధనుష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న సినిమా 'సార్'. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. (Image courtesy - @SitharaEnts/twitter)
2/5

'సార్' సినిమాలో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. (Image courtesy - @SitharaEnts/twitter)
Published at : 03 Jan 2022 12:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















