అన్వేషించండి
Deepthi Sunaina : బంధీయే ప్రతి మనిషి బంధాల్లోని బాధకు అంటున్న దీప్తి సునయన.. ఏడుస్తూ బాధని దిగమింగుతూ ఎమోషనల్ పోస్ట్
Deepthi Sunaina Latest Photos : ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఓ ఎమోషనల్ జర్నీ ఉంటుంది. దీప్తి సునయన లైఫ్‌లో కూడా అలాంటి ఓ జర్నీ ఉందని లేటెస్ట్ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది.

బాధలో దీప్తి సునయన(Images Source : Instagram/Deepthi Sunaina)
1/11

ఎప్పుడూ నవ్వుతూ రీల్స్, ఫోటోలు షూట్ చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది దీప్తి సునయన. అయితే ఈ భామ తాజాగా తన లైఫ్‌లో ఎమోషనల్ జర్నీ చేస్తున్నట్లు తాజా పోస్ట్‌లో వెల్లడించింది. (Images Source : Instagram/Deepthi Sunaina)
2/11

అలాగే ఫిట్నెస్కి కూడా దీప్తి చాలా ప్రాధన్యతనిస్తుంది. అయితే తాజాగా ఎమోషనల్‌గా హీల్ అయ్యేందుకు యోగా, మెడిటేషన్‌ను ఆశ్రయించింది. (Images Source : Instagram/Deepthi Sunaina)
3/11

గోవాకి వెళ్లి అక్కడ యోగా, మెడిటేషన్లో మెలకువలు నేర్చుకుంది. ఈ జర్నీకి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
4/11

ఫిజికల్‌గా ఫ్లేక్స్ అవుతూనే ఎమోషనల్‌గా ఓవర్ కామ్ చేస్తున్నట్లు ఈ పోస్ట్ చూస్తే వెల్లడవుతుంది. దీనికి తగ్గట్లు ఈమె ఓ సాంగ్‌ని కూడా ఫోటోలకు సెట్ చేసింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
5/11

ఎట్టాగయ్యా శివయ్య అంటూ సాగే పాటలోని.. బంధీయే ప్రతి మనిషి బంధాల్లోని బాధకు అనే లిరిక్స్ వచ్చేలా సాంగ్‌ని సెట్ చేసింది. ఈ పాటలోని లిరిక్స్ కూడా ఆమె ప్రస్తుత మెంటల్ స్టేటస్‌ని రిఫ్లక్ట్ చేస్తున్నాయి. (Images Source : Instagram/Deepthi Sunaina)
6/11

Breathing in peace, exhaling stress. 🙌🏻🫂 #onenessretreat అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది దీప్తి. ఆమె అభిమానులు మీకు తోడుగా మేమున్నామంటూ కామెంట్ల రూపంలో ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. (Images Source : Instagram/Deepthi Sunaina)
7/11

దీప్తి సునయన టిక్‌టాక్ నుంచే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. దాని తర్వాత యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్ చేసింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
8/11

అనంతం ఇన్‌స్టాలో ఇన్ఫ్లూయెన్సర్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్‌తోనే ఈ భామ బిగ్‌బాస్ హౌజ్‌కి వెళ్లింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
9/11

కానీ అక్కడ ఈమెకు చాలా నెగిటివిటీ వచ్చింది. అనంతరం తన రిలేషన్‌ని కూడా బ్రేక్ చేసుకుంటూ ఇన్‌స్టాలో దీప్తి ఓ పోస్ట్ పెట్టింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
10/11

అప్పటి నుంచి ఏ రిలేషన్లోకి వెళ్లినట్లు కనపించలేదు. కానీ ఇప్పుడు పోస్ట్ ఆమె ఎమోషనల్ జర్నీకి అద్ధం పట్టేలా ఉంది. (Images Source : Instagram/Deepthi Sunaina)
11/11

దీప్తి యూట్యూబ్‌లో సాంగ్స్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంది. దాదాపు ఆమె చేసిన అన్ని సాంగ్స్ హిట్ టాక్‌ను సంపాదించుకున్నాయి. (Images Source : Instagram/Deepthi Sunaina)
Published at : 22 Aug 2024 05:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion