అన్వేషించండి

Deepthi Sunaina : హాయిగుంటే చాలట.. వెయ్యి మాటలు అవసరమేలేదంటుంది దీప్తీ సునయన

Deepthi Sunaina Photos : దీప్తి సునయన మరోసారి సోషల్ మీడియాలో తన క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. దానికి ఓ మంచి సాంగ్​ని జోడించి.. క్యాప్షన్​గా దాని లిరిక్స్ పెట్టింది.

Deepthi Sunaina Photos : దీప్తి సునయన మరోసారి సోషల్ మీడియాలో తన క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. దానికి ఓ మంచి సాంగ్​ని జోడించి.. క్యాప్షన్​గా దాని లిరిక్స్ పెట్టింది.

దీప్తి సునయన(Images Source : Instagram/deepthi_sunaina)

1/7
దీప్తి సునయన సోషల్​ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోషూట్​కి చెందిన ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/deepthi_sunaina)
దీప్తి సునయన సోషల్​ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోషూట్​కి చెందిన ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/deepthi_sunaina)
2/7
రెడ్, బ్లాక్ కలర్​ డ్రెస్​లో మెరుస్తూ.. ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది దీప్తి సునయన. వాటికి అభిమానులు క్యూట్​గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/deepthi_sunaina)

3/7
ఈ ఫోటోలకు తగ్గట్లుగా ఓ మంచి సాంగ్​ని సెట్​ చేసింది. ఆ సాంగ్​లోని లిరిక్స్​ను క్యాప్షన్​గా పెట్టింది. హాయిగుంటె చాలునండి వెయ్యిమాటలెందుకండి అనే ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమాలోని సాంగ్​ లిరిక్స్ పోస్ట్ చేసింది.(Images Source : Instagram/deepthi_sunaina)

4/7
దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటుంది. టిక్​టాక్​ సమయం నుంచి ఆమె సోషల్​ మీడియాలో ఓ రేంజ్​లో పాపులారిటీ సంపాదించుకుంది.(Images Source : Instagram/deepthi_sunaina)
దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటుంది. టిక్​టాక్​ సమయం నుంచి ఆమె సోషల్​ మీడియాలో ఓ రేంజ్​లో పాపులారిటీ సంపాదించుకుంది.(Images Source : Instagram/deepthi_sunaina)
5/7
యూట్యూబ్​లో పలు డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఈ ఫేమ్​తోనే బిగ్​బాస్​ హౌజ్​లోకి వెళ్లింది. ఆ సమయంలో పలు కాంట్రవర్సీలకు తెరలేపింది.(Images Source : Instagram/deepthi_sunaina)

6/7
బిగ్​బాస్​ అనంతరం తన కెరీర్​ను ఆచితూచి ముందుకు తీసుకెళ్తుంది. పలు వీడియో సాంగ్​లలో నటిస్తూ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది.(Images Source : Instagram/deepthi_sunaina)
బిగ్​బాస్​ అనంతరం తన కెరీర్​ను ఆచితూచి ముందుకు తీసుకెళ్తుంది. పలు వీడియో సాంగ్​లలో నటిస్తూ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది.(Images Source : Instagram/deepthi_sunaina)
7/7
ప్రస్తుతం ఈ భామ సింగిల్​గా ఉంటున్నట్లు తెలిపింది. గతంలో షణ్ముక్​తో ప్రేమాయణం నడిపింది. షణ్ముక్ బిగ్​బాస్​ నుంచి వచ్చాక వీరిద్దరూ తమ రిలేషన్​కు బ్రేకప్​ చెప్తున్నామంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.(Images Source : Instagram/deepthi_sunaina)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tabu In King 100: మహంతి ఝాన్సీ రాణి అనే నేను... నాగార్జున 'కింగ్ 100'లో పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా టబు - గ్లింప్స్ చూశారా?
మహంతి ఝాన్సీ రాణి అనే నేను... నాగార్జున 'కింగ్ 100'లో పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా టబు - గ్లింప్స్ చూశారా?
Nindu Manasulu Serial Today November 4th: నిండు మనసులు: మళ్లీ నా మీద ప్రేమ మొదలైందా: సిద్ధూ ప్రశ్నకి ప్రేరణ షాక్! తీర్థయాత్రలకు ఫ్యామిలీ!
నిండు మనసులు: మళ్లీ నా మీద ప్రేమ మొదలైందా: సిద్ధూ ప్రశ్నకి ప్రేరణ షాక్! తీర్థయాత్రలకు ఫ్యామిలీ!
Illu Illalu Pillalu Serial Today November 4th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విడాకుల విషయంలో తండ్రికి ఎదురు తిరిగిన చందు! అందరి కాళ్ల మీద పడుతున్న వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విడాకుల విషయంలో తండ్రికి ఎదురు తిరిగిన చందు! అందరి కాళ్ల మీద పడుతున్న వల్లీ!
Srinath Maganti: శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ
శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
Norton 450 Urban ఆవిష్కరణ.. 47hp ఇంజిన్, 8-అంగుళాల TFT స్క్రీన్‌తో రెండు వేరియంట్లు
Norton కొత్త బైక్‌లు చూశారా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించే డిజైన్‌తో 450 Urban
Hyderabad Crime News: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
Borewell NOC Rules: తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
తెలంగాణపై ఎల్‌నీనో ఎఫెక్ట్.. బోర్‌వెల్స్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి.. కొత్త మార్గదర్శకాలు జారీ
Embed widget