అన్వేషించండి
Deepika Padukone Photos: ఈమెకి ఏజ్‌తో పాటూ అందం కూడా పెరుగుతోంది!
దీపికా పదుకొనే
Image Credit: Deepika Padukone/Instagram
1/6

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్నప్పుడే హాలీవుడ్ లోనూ సత్తా చాటింది దీపికా పదుకోన్.
2/6

రజనీకాంత్ కొచ్చాడయాన్ మూవీతో సౌత్ లో అడుగుపెట్టింది. త్వరలో ప్రభాస్ హీరోగా తెరెకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ K’ మూవీతో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
Published at : 01 Nov 2023 03:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















