అన్వేషించండి
Deepika Padukone: దీపికా పదుకోన్ కట్ అవుట్ డ్రస్ కాస్ట్ అంతా?
దీపికా పదుకోన్ (Image courtesy - @Deepika Padukone/Instagram)
1/6

దీపికా పదుకోన్ ఓ కథానాయికగా నటించిన 'గెహరాయ'. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. మేటర్ ఏంటంటే... రీసెంట్‌గా సినిమా ప్రమోషన్స్ కోసం దీపికా పదుకోన్ ఇదిగో ఈ డ్రస్ లో వచ్చారు. ఆరెంజ్ కలర్ ఈ కట్ అవుట్ డ్రస్ కాస్ట్ 48 వేల రూపాయలు అని సమాచారం. దాంతో జనాలు ఔరా అని నోరెళ్ల బెడుతున్నారు. (Image courtesy - @Deepika Padukone/Instagram)
2/6

'గెహరాయ' ట్రైలర్ చూస్తే రొమాంటిక్ గా ఉండబోతోదని అర్థం అవుతోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరో. అనన్యా పాండే హీరోయిన్. (Image courtesy - @Deepika Padukone/Instagram)
Published at : 25 Jan 2022 10:58 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















