అన్వేషించండి
Deepika Padukone: హీరోయిన్ పొడుగు అంటే గౌను ఇంకా పొడుగ్గా ఉంది!
దీపికా పదుకోన్ (Image Credit: Instagram/ Deepika Padukone)
1/5

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను కొంతమంది పొడుగు కాళ్ల సుందరి అంటుంటారు. ఆమె కాళ్లు పొడుగ్గా ఉంటాయని! ఆమె పొడుగు అంటే లాస్ట్ నైట్ ఓ ఫంక్షన్‌కు వేసుకొచ్చిన గౌను ఇంకా పొడుగ్గా ఉంది. అదీ సంగతి! (Image Credit: Instagram/Deepika Padukone)
2/5

దీపికా పదుకోన్ ఓ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ పాత్రలో నటించిన '83' సినిమా ప్రచారం కోసం ఓ ఫిల్మ్ ఫెస్టివల్ కు దీపికా ఇలా ముస్తాబై వచ్చారు. (Image Credit: Instagram/ Deepika Padukone)
Published at : 16 Dec 2021 11:27 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















