అన్వేషించండి
Vishwak Sen - TheraChaapa First Look : 'తెరచాప' ఫస్ట్ లుక్ విడుదల చేసిన విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా 'తెరచాప' సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు? దర్శక నిర్మాతలు ఎవరు? అంటే.... (Image Courtesy : Terachapa Movie)
'తెరచాప' ఫస్ట్ లుక్ విడుదల చేసిన విశ్వక్ సేన్
1/5

నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని, శ్రీలు హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా 'తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకుడు. అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైనమెంట్స్ పతాకాలపై కైలాష్ దుర్గం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైంది. (Image Courtesy : Terachapa Movie)
2/5

'తెరచాప' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ (Image Courtesy : Terachapa Movie)
Published at : 04 Nov 2023 06:56 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















