అన్వేషించండి
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
Image Credit: Varun Tej Lavanya/Instagram
1/10

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. మణికొండలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరుణ్.. తన ఎంగేజ్మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘Found my Lav’ అంటూ వరుణ్, ‘Found my Forever’ అంటూ వరుణ్, లావణ్యలు తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అభిమానులు, నెటిజన్స్ వరుణ్ తేజ్, లావణ్యలకు అభినందనలు తెలుపుతున్నారు.
2/10

వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్మెంట్ ఫొటోస్
Published at : 10 Jun 2023 12:53 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion



















