అన్వేషించండి
Trisha - PS2 Trailer Launch : క్లాసిక్ బ్యూటీ త్రిష - వయసుతో పాటు అందాన్ని పెంచుతోందా?
ఇప్పుడు త్రిష వయసు 39 ఏళ్ళు. కానీ, ఆమెను చూస్తే అలా ఉందా? వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ వెళుతున్నట్టు లేదూ! (Image Courtesy : Trishna, Lyca Productions Instagram)
త్రిష (Image Courtesy : Trishna Instagram)
1/6

మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్'లో యువరాణి కుందైవి పాత్రలో త్రిష నటించారు. 'పొన్నియిన్ సెల్వన్ 2' మ్యూజిక్ లాంచ్ ప్రోగ్రామ్ లో త్రిషను చూస్తే... నిజ జీవితంలో యువరాణిలా ఉన్నారు. (Image Courtesy : Trishna, Lyca Productions Instagram)
2/6

కెరీర్ స్టార్ట్ చేసినప్పటి కంటే ఇప్పుడు త్రిష ఎక్కువ అందంగా ఉన్నారని ఆమె అభిమానులు, సినిమా ప్రేక్షకులు చెబుతున్న మాట. (Image Courtesy : Trishna, Lyca Productions Instagram)
Published at : 31 Mar 2023 12:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















