అన్వేషించండి
Tripti Dimri: రెడ్ డ్రెస్‌లో తృప్తి డిమ్రి హాట్ ట్రీట్ - హోయలు పోతూ ఫోజులు, లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Tripti Dimri Stunnn Look: తృప్తి డిమ్రి రెడ్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం తన బ్యాడ్ న్యూస్ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తాజాగా ఫోటోషూట్‌కు స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది.
Image Credit: tripti_dimri/Instagram
1/8

Tripti Dimri Latest Photos: యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూస్(Bad Newz) మూవీ హిట్ జోష్‌లో ఉంది.
2/8

ఈ సినిమా తృప్తి విక్కి కౌశల్ సరసన నటించి అలరించింది. ఇందులో ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ రొమాన్స్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది తృప్తి.
Published at : 27 Jul 2024 12:16 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















