అన్వేషించండి
Triptii Dimri: ట్యాంక్ టాప్‌లో త్రిప్తి డిమ్రి హాట్ ట్రీట్ - ఆమె అందానికి సూర్యుడే తడిసిపోయాడట!
Tripti Dimri Photos:త్రిప్తి డిమ్రి తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా వైట్ ట్యాంక్ టాప్‌లో ఈ భామా హాట్ ట్రీట్ ఇచ్చింది.

Image Credit: tripti_dimri/Instagram
1/6

Tripti Dimri Stunning Look: ఒక్క సినిమాతోనే త్రిప్తి డిమ్రి సెన్సేషన్ అయ్యింది. యానిమల్‌లో కీలక పాత్ర పోషించిన త్రిప్తి డెబ్యూ మూవీతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌లో గుర్తింపు పొందింది.
2/6

కనిపించింది కాసేపే అయినా తన అందం, గ్లామర్‌తో ఆడియన్స్‌ని కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత కుర్రకారు మొత్తం త్రిప్తి డిమ్రినే కలవరించారు. అమాంతంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది.
3/6

ఆ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుని నేషనల్ క్రష్ బిరుదు అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కుడుతున్నాయి. ఇటూ సినిమాలతో బిజీగా త్రిప్తి మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.
4/6

వేల్లలో ఉన్న ఫాలోవర్స్ లక్షల సంఖ్యలకు చేరుకున్నారు. అంతేకాదు గుగూల్ సెర్చ్‌లోనూ అత్యధికంగా వెతికిన సెలబ్రిటీ జాబితాలో ఒకరిగా నిలిచింది.
5/6

తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ భామ తన హాట్ ఫోటోలు షేర్ చేసింది. వైట్ ట్యాంక్ టాప్‌లో హోయలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
6/6

వాటికి Sun Drenched(ఎండ తడిసిపోయింది) అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం త్రిప్తి పోటోలు సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్నాయి.
Published at : 27 Apr 2024 11:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
నల్గొండ
ఐపీఎల్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion