అన్వేషించండి
Malavika Mohanan: సెగలు పుట్టిస్తున్న మలయాళ సోయగం మాళవిక అందాలు - రాజాసాబ్ భామ లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Malavika Mohanan: అందాల భామ మాళవిక మోహనన్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.

మాళవిక మోహనన్ (Image Credit: Malavika Mohanan/Instagram)
1/8

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా, తన అందచందాలతో భారీ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. తెలుగు తెరపై కనిపించకుండానే టాలీవుడ్ లో పాపులారిటీ సంపాదించుకుంది.
2/8

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ.. రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ నెట్టింట యువ హృదయాలను కొల్లగొడుతోంది.
3/8

లేటెస్టుగా మాళవిక ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసి మరోసారి అమ్మడి గురించి మాట్లాడుకునేలా చేసింది. తన పరువాలతో, థైస్ అందాలతో అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
4/8

మాళవిక మోహనన్ ఎద అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్స్ తో వైరల్ చేస్తున్నారు.
5/8

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె అయిన మాళవిక.. 'పట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
6/8

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'పేట' సినిమాలో శశికుమార్ కి జోడీగా నటించింది మాళవిక. ఆ తర్వాత విజయ్ తో 'మాస్టర్'.. ధనుష్ తో 'మారన్' చిత్రాలు చేసింది.
7/8

మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది కానీ.. ఎందుకనో ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.
8/8

ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రూపొందుతున్న 'ది రాజా సాబ్' మూవీతో టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధమైందీ బ్యూటీ. అలానే తమిళ్ లో తంగళాన్', హిందీలో 'యుధ్ర' సినిమాలు చేస్తోంది.
Published at : 27 May 2024 01:53 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion