అన్వేషించండి
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్, అదితి - ఫోటోలు వైరల్
Siddharth and Aditi Rao Hydari: నిశ్చితార్థం తర్వాత తొలిసారి జంటగా హీరో సిద్ధార్థ్, అదితిలు మీడియా ముందుకు వచ్చారు. ఓ ఈవెంట్‌కు హాజరైన వారు రెడ్ కార్పెట్‌పై జంటగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
Image Credit: Twitter
1/5

Siddhartha and Aditi Rao Hydari Photos: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ఎట్టకేలకు వారి డేటింగ్‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం చేసుకుని వారి రిలేషన్‌ను ఆఫీషియల్ చేసేశారు.
2/5

ఎంగేజ్‌మెంట్ తర్వాత ఈ జంట తొలిసారి జంటగా మీడియా ముందుకు వచ్చారు. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన సిద్ధార్థ్-ఆదితిలు జంటగా కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 18 Apr 2024 11:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion



















