అన్వేషించండి
Shraddha Srinath: గ్లామర్ డోస్ పెంచిన శ్రద్ధా శ్రీనాథ్ - 'మెకానిక్ రాకీ'లో మామూలుగా ఉండదు ఏమో!?
Shraddha Srinath Latest Photos: ట్రెడిషనల్ ఇమేజ్ ముద్ర నుంచి కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ బయటకు రావాలని చూస్తున్నట్టు ఉన్నారు. గ్లామర్ డోస్ పెంచిన ఫోటోలు షేర్ చేస్తున్నారు.
![Shraddha Srinath Latest Photos: ట్రెడిషనల్ ఇమేజ్ ముద్ర నుంచి కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ బయటకు రావాలని చూస్తున్నట్టు ఉన్నారు. గ్లామర్ డోస్ పెంచిన ఫోటోలు షేర్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/4a42bca134e352395ca2e8bd848d67561722245229792313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: shraddhasrinath/Instagram)
1/4
![Shraddha Srinath Instagram: కన్నడ భామ, నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ మీద ట్రెడిషనల్ గర్ల్ అనే ఇమేజ్ ఉంది. ఆవిడ మోడ్రన్ డ్రస్ ధరించి ఫోటోషూట్స్, ఫిల్మ్స్ చేసినప్పటికీ... కొంత మంది హీరోయిన్ల టైపులో ఎప్పుడూ అందాల ప్రదర్శన చేసింది లేదు. అయితే... ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయటకు రావాలని ట్రై చేస్తున్నట్టు ఉన్నారు. (Image Courtesy: shraddhasrinath/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/c4750046200c827e26bb3caa598f40cc1dd67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shraddha Srinath Instagram: కన్నడ భామ, నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ మీద ట్రెడిషనల్ గర్ల్ అనే ఇమేజ్ ఉంది. ఆవిడ మోడ్రన్ డ్రస్ ధరించి ఫోటోషూట్స్, ఫిల్మ్స్ చేసినప్పటికీ... కొంత మంది హీరోయిన్ల టైపులో ఎప్పుడూ అందాల ప్రదర్శన చేసింది లేదు. అయితే... ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయటకు రావాలని ట్రై చేస్తున్నట్టు ఉన్నారు. (Image Courtesy: shraddhasrinath/Instagram)
2/4
![శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్స్ ఇవి. ఇంతకు ముందు ఎప్పుడూ ఆవిడ ఇంత డీప్ నెక్ డ్రెస్ ధరించి ఇలా ఫోటోలు షేర్ చేసింది లేదు. బహుశా ఆవిడ గ్లామర్ గర్ల్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారేమో!? (Image Courtesy: shraddhasrinath/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/7a82c3ecf02631d609448d75395d151d3c807.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్స్ ఇవి. ఇంతకు ముందు ఎప్పుడూ ఆవిడ ఇంత డీప్ నెక్ డ్రెస్ ధరించి ఇలా ఫోటోలు షేర్ చేసింది లేదు. బహుశా ఆవిడ గ్లామర్ గర్ల్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారేమో!? (Image Courtesy: shraddhasrinath/Instagram)
3/4
![శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తుంటే... విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'లో మూమూలుగా ఉండదని అర్థం అవుతోంది. రీసెంట్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ఆవిడ రాలేదు. కానీ, ప్రజెంట్ ఆవిడ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: shraddhasrinath/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/2c95229d87e07ff483724cd940ac6df6380e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తుంటే... విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'లో మూమూలుగా ఉండదని అర్థం అవుతోంది. రీసెంట్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ఆవిడ రాలేదు. కానీ, ప్రజెంట్ ఆవిడ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: shraddhasrinath/Instagram)
4/4
![శ్రద్ధా శ్రీనాథ్ మాత్రమే కాదు... అందాల భామల ఫోటో గ్యాలరీలతో పటు బ్రేకింగ్ న్యూస్, సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: shraddhasrinath/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/29/4f000d9db5d71b749ab0fc494d8f96321acd2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా శ్రీనాథ్ మాత్రమే కాదు... అందాల భామల ఫోటో గ్యాలరీలతో పటు బ్రేకింగ్ న్యూస్, సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: shraddhasrinath/Instagram)
Published at : 29 Jul 2024 03:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion