అన్వేషించండి
Shivathmika Rajasekhar: శివాత్మిక మిర్రర్ సెల్ఫీలు - మేకప్ లేకున్నా మగాళ్ల మనసు దోచేలా...
Shivathmika Instagram: మేకప్ వేసుకుంటేనే హీరోయిన్లు అందంగా వుంటారని ఎవరు చెప్పారు? మేకప్ లేకుండా జిమ్ సెల్ఫీలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శివాత్మిక రాజశేఖర్ ఫోటోలు చూడండి.
జిమ్‌లో వర్కవుట్ డ్రస్సులో శివాత్మిక రాజశేఖర్ ఫోటోలు (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)
1/6

Shivathmika Rajashekar Latest Pics: 'దొరసాని'తో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన స్టార్ కిడ్ శివాత్మిక. రాజశేఖర్, జీవిత దంపతుల రెండో కుమార్తె. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్లు మేకప్ వేసుకుంటే బావుంటారని, వాళ్ళను మేకప్ లేకుండా చూడలేమని కొందరు కామెంట్లు చేస్తారు. కానీ మేకప్ లేకుండా కూడా తాను బావుంటానని శివాత్మిక చెబుతున్నట్టు ఉంది సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)
2/6

శివాత్మిక రాజశేఖర్ లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన సెల్ఫీలు ఇవి. జిమ్, వర్కవుట్స్ అంటే ఆవిడ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇవాళ ఈ డ్రస్ లో ఆవిడ జిమ్ కి వెళ్లారు. మిర్రర్ సెల్ఫీలు తీసుకుని షేర్ చేశారు. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)
Published at : 06 Jun 2024 12:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















