అన్వేషించండి
varalaxmi sarathkumar: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వరలక్షి శరత్ కుమార్ - వెడ్డింగ్ రిసెప్షన్‌లో తారల సందడి
వరలక్ష్మి శరత్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూలై 2న వరలక్ష్మి వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. తన ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌తో ఆమె ఏడడుగులు వేశారు.
వరలక్ష్మి వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలు(Image Credit:rojaselvamani/Instagram)
1/8

varalaxmi sarathkumar Wedding Reception Photos: నటి వరలక్ష్మి శరత్ కుమార్‌వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
2/8

జూలై 2న వరలక్ష్మి,నికోలయ్ సచ్‌దేవ్‌లు మూడుమూళ్ల బంధంతో ఒక్కటైనట్టు సమాచారం. ఇండస్ట్రీ ప్రముఖుల కోసం జూలై 3న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు.
Published at : 04 Jul 2024 11:29 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















