అన్వేషించండి
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు - క్లాప్ కొట్టిన రాఘవేంద్రుడు
మాస్ మహారాజ రవితేజ కుటుంబం నుంచి ఓ హీరో వస్తున్నాడు. ఆయన సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్నారు. (Image Courtesy : maadhav._.bhupathiraju / Instagram)
రవితేజతో మాధవ్... మాధవ్ భూపతిరాజుపై క్లాప్ ఇస్తున్న రాఘవేంద్రరావు (Image Courtesy : maadhav._.bhupathiraju / Instagram)
1/6

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి ఓ కథానాయకుడు వస్తున్నాడు. రవి సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు త్వరలో తెలుగు చిత్రసీమకు కథానాయకుడిగా పరిచయం కానున్నారు. ఆయన హీరోగా కొత్త సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. (Image Courtesy : maadhav._.bhupathiraju / Instagram)
2/6

మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు 'పెళ్లి సందD' ఫేమ్ గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. యలమంచి రవి సమర్పణలో జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 2గా తెరకెక్కుతోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. (Image Courtesy : maadhav._.bhupathiraju / Instagram)
Published at : 23 Mar 2023 02:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















