అన్వేషించండి
Coolie Review: 'కూలీ' సినిమాకు క్లైమాక్స్ కీలకం... రజనీపై భారం వేసిన దర్శకుడు - దుబాయ్ రివ్యూ ఎలా ఉందంటే?
Umair Sandhu review on Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కింగ్ అక్కినేని నాగార్జున విలన్‌గా నటించిన 'కూలీ' సినిమా చూశానని దుబాయ్ బేస్డ్ క్రిటిక్ ఉమైర్ సందు చెబుతున్నాడు. ఆయన రివ్యూ ఎలా ఉందంటే?
'కూలీ' సినిమాకు క్లైమాక్స్ కీలకం... రజనీపై భారం వేసిన దర్శకుడు - దుబాయ్ రివ్యూ ఎలా ఉందంటే?
1/5

Coolie First Review: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'విక్రమ్' ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'కూలీ'పై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ రోల్ చేయడంతో తెలుగులోనూ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ 'కూలీ' సినిమా చూశానని చెబుతున్నాడు దుబాయ్ బేస్డ్ కాంట్రవర్షియల్ క్రిటిక్ ఉమైర్ సందు. అతడు ఇచ్చిన రివ్యూ ఎలా ఉందంటే? (Image Courtesy: sunpictures / Instagram)
2/5

'కూలీ' సినిమా వన్ మ్యాన్ షో అని ఉమైర్ సందు పేర్కొన్నాడు. సినిమాకు ఆయన వెన్నుముకలా నిలబడటంతో పాటు స్క్రీన్ మీద హైలైట్ అయ్యారట. (Image Courtesy: sunpictures / Instagram)
Published at : 13 Aug 2025 11:48 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















