అన్వేషించండి
Nenevaru Movie: విడుదలకు సిద్ధమైన రాజేంద్ర ప్రసాద్ 'నేనెవరు?'... కీలక పాత్రలో జోగిని శ్యామల... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rajendra Prasad's Nenevaru Update: నటకిరీటి డా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో చిరంజీవి తన్నీరు దర్శకత్వం వహించిన 'నేనెవరు' సినిమా విడుదలకు సిద్ధమైంది. టైటిల్ లోగో లాంచ్ చేశారు.
విడుదలకు సిద్ధమైన రాజేంద్ర ప్రసాద్ 'నేనెవరు?'... కీలక పాత్రలో జోగిని శ్యామల... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
1/4

నటకిరీటి డా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో చిరంజీవి తన్నీరు దర్శకత్వం వహించిన సినిమా 'నేనెవరు?'. ఇదొక సందేశాత్మక వినోదభరిత సినిమా. జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు.
2/4

'నేనెవరు?' సినిమాలో జోగిని శ్యామల ఓ ముఖ పాత్ర పోషించారు. 'నువ్వే కావాలి', 'ప్రేమించు' వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ చేసిన సాయి కిరణ్ మరొక ప్రధాన పాత్రధారి. వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయి చెర్రి హీరోలుగా పరిచయం అవుతున్నారు. దీపికా, సోనాక్షి, 'జబర్దస్త్' రాజమౌళి ఇతర పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Published at : 21 Aug 2025 10:03 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion



















